CMFRI Kochi Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగావకాశాలు..

కొచ్చిలోని సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Field Assistant Posts) భర్తీకి అర్హులైన..

CMFRI Kochi Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగావకాశాలు..
Cmfri
Follow us

|

Updated on: Apr 19, 2022 | 1:56 PM

CMFRI Kochi Field Assistant Recruitment 2022: కొచ్చిలోని సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Field Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.

స్టై పెండ్: నెలకు రూ. 18,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్‌ అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మెయిల్‌ ఐడీ: seettdcmfri22@gmail.com

అడ్రస్: రూమ్‌ నెం.2022, సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI), కొచ్చి.

ఇంటర్వ్యూ తేదీ: ఆగస్ట్‌ 29, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Women Health: మెనోపాజ్‌ వల్ల 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువవుతున్న గుండె జబ్బులు.. ఇలా చేశారంటే..