AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCL Recruitment: పదో తరగతి అర్హతతో కోల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఈ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

CCL Recruitment: పదో తరగతి అర్హతతో కోల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Ccl Jobs
Narender Vaitla
|

Updated on: Nov 16, 2022 | 8:52 PM

Share

సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఈ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 139 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ట్రైనీ) టీ & ఎస్‌ గ్రేడ్-ఇ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తులను జీఎం/ హెచ్‌వోడీ డిపార్ట్‌మెంట్, జనరల్ మేనేజర్ (పీ-ఎన్‌ఈఈ) కార్యాలయం, సీసీఎల్‌, రాంచీ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 06-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్
ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు 24 గంటలు ఓపెన్‌..
ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు 24 గంటలు ఓపెన్‌..