C-DAC Hyderabad Jobs 2022: బీటెక్/ఎంటెక్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! సీడ్యాక్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC)లో.. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల..
C-DAC Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC)లో.. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Engineer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 54
ఖాళీల వివరాలు:
- ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు: 2
- ప్రాజెక్ట్ లీడర్/సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు: 8
- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు: 41
- ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 41
విభాగాలు: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంబడెడ్ సిస్టమ్, మెషిన్ లెర్నింగ్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: