Army Public School Recruitment 2022: బీఎడ్‌ అభ్యర్ధులకు బంపరాఫర్‌! సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో టీచింగ్‌ ఉద్యోగాలు..

సికింద్రాబాద్‌లోని బొల్లారంలో నున్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌  (Bolarum Army Public School) 2022-23 విద్యాసంవత్సరానికి టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ పోస్టు (Teaching and Non Teaching Posts)ల భర్తీకి అర్హులైన..

Army Public School Recruitment 2022: బీఎడ్‌ అభ్యర్ధులకు బంపరాఫర్‌! సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో టీచింగ్‌ ఉద్యోగాలు..
Army Public School
Follow us

|

Updated on: Apr 29, 2022 | 7:59 PM

Bolarum Army Public School Recruitment 2022: సికింద్రాబాద్‌లోని బొల్లారంలో నున్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌  (Bolarum Army Public School) 2022-23 విద్యాసంవత్సరానికి టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ పోస్టు (Teaching and Non Teaching Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులు

టీచింగ్‌ పోస్టుల వివరాలు

  • పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ): 15 సబ్జెక్టులు: ఇంగ్లిష్‌, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, సైకాలజీ తదితర పోస్టులు అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో పీజీతోపాటు, బీఈడీలో కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ): 20 సబ్జెక్టులు: హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, తదితర పోస్టులు అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు, బీఈడీలో కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ప్రైమరీ టీచర్లు: 6 సబ్జెక్టులు: అన్ని సబ్జెక్టులు, మ్యూజిక్‌, డ్యాన్స్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ అర్హతలు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

నాన్‌ టీచింగ్‌ పోస్టులు పోస్టుల వివరాలు: ఐటీ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, పారా మెడిక్స్‌, ఎంటీఎస్‌.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: సీబీఎస్సీ నిబంధన ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బొల్లారం, జేజే నగర్‌ పోస్ట్, సికింద్రాబాద్‌-500087.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NCESS Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో.. నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

Latest Articles
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్