APMAPB Recruitment 2022: ఏపీ మెడిసిన‌ల్ అండ్‌ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డులో కన్సల్టెంట్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజ‌య‌వాడ‌లోని ఏపీ మెడిసిన‌ల్ అండ్‌ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డ్ (APMAPB).. ఒప్పంద ప్రాతిపదికన క‌న్సల్టెంట్‌ పోస్టుల (Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

APMAPB Recruitment 2022: ఏపీ మెడిసిన‌ల్ అండ్‌ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డులో కన్సల్టెంట్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Apmapb Vijayawada

Updated on: May 25, 2022 | 9:15 AM

APMAPB Consultant Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజ‌య‌వాడ‌లోని ఏపీ మెడిసిన‌ల్ అండ్‌ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డ్ (APMAPB).. ఒప్పంద ప్రాతిపదికన క‌న్సల్టెంట్‌ పోస్టుల (Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు: క‌న్సల్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ (మెడికల్‌ ప్లాంట్స్/అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/బోటనీ/టాక్సోనమీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: apmedicinalplants@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.