AP EAPCET 2022 Key: ఏపీ ఈఏపీసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి.. అభ్యంతరాలు ఉంటే..

AP EAPCET 2022 Key: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ కీ పేపర్‌ను అధికారులు విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించిన ఆన్సర్‌ కీ పేపర్‌ను మంగళవారం (12-07-2022) విడుదల చేయగా, అగ్రికల్చర్‌ స్ట్రీమింగ్‌కు...

AP EAPCET 2022 Key: ఏపీ ఈఏపీసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి.. అభ్యంతరాలు ఉంటే..
AP EAPCET 2022 Key
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 13, 2022 | 11:32 AM

AP EAPCET 2022 Key: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ కీ పేపర్‌ను అధికారులు విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించిన ఆన్సర్‌ కీ పేపర్‌ను మంగళవారం (12-07-2022) విడుదల చేయగా, అగ్రికల్చర్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించి కీ పేపర్‌ను బుధవారం (13-07-2022) విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చవని అధికారులు తెలిపారు.

ఆన్సర్‌ కీ లో ఏవైన అభ్యంతరాలు ఉంటే ఇంజనీరింగ్ విభాగంగ వారు 14-07-2022 సాయంత్రం 5 గంటల లోపు, అగ్రికల్చర్‌ విభాగానికి చెందిన విద్యార్థులు 15-07-2022 తేదీన ఉదయం 9గంటలలోపు నివేదించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2022) జూలై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్, 11వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఏపీలో 120, తెలంగాణలో 2 సెంటర్లలో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 3,84,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. ఏపీ ఈఏపీసీఈటీలో సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్