Asha Worker Jobs: కడప జిల్లాలో మహిళా ఆశా వర్కర్‌ ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైఎస్సార్‌ కడప జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో.. 69 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ

Asha Worker Jobs: కడప జిల్లాలో మహిళా ఆశా వర్కర్‌ ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే..
Kadapa Asha Worker Jobs
Follow us

|

Updated on: Dec 08, 2022 | 8:32 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైఎస్సార్‌ కడప జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో.. 69 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరతగతిలో ఉత్తర్ణులై ఉండాలి. డిసెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. తప్పనిసరిగా పోస్టులున్న పట్టణ/గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటున్న గృహిణి అయ్యి ఉండాలి. వివాహితలకు ప్రాధాన్యత ఉంటుంది. విడో/డివోర్స్‌/ఒంటరి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలో రాయడం, చడవం, మాట్లాడటం తెలిసి ఉండాలి.

ఆ అర్హతలున్నవారు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తును కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా డిసెంబర్‌ 12, 2022వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్, రిజర్వేషన్‌, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితా డిసెంబర్‌ 14న విడుదల చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

District Medical and Health Officer, collector and District Magistrate, Kadapa, YSR District, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో