AP Police Recruitment: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పోలీసు నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇటీవల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 6511 పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది...

AP Police Recruitment: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పోలీసు నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌
Police Recruitment Notification
Follow us

|

Updated on: Nov 28, 2022 | 3:31 PM

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇటీవల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 6511 పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 411ఎస్‌ఐ, 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు జనవరి 22వ తేదీన కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించనుంది.

అయితే ఈ పోస్టుల్లో సివిల్‌ ఎస్సైలు 315, ఆర్‌ఎస్సైలు 96, సివిల్‌ కానిస్టేబుళ్లు 3580, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు 2560 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు వచ్చే నెల 14 నుంచి, కానిస్టేబుళ్లకు ఈనెలాఖరు నుంచి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్లు ఉండనున్నారు.

కాగా, యేటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ పోలీసు శాఖను ఆదేశించారు. ఈ మేరకు పోలీసు శాఖ రూపొందించిన ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వివరాలకు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి

మరిన్ని కెరీర్ & ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే

మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే

మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!

ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా