AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crimes: సైబర్ నేరాల్లో డబ్బు కోల్పోతే వెంటనే ఇలా చేయాలి!

ఫేక్ కాల్స్ లేదా ఫేక్ మెసేజ్‌లను నమ్మి లక్షల కొద్దీ సొమ్ము పోగొట్టుకున్న కేసులను చూస్తూనే ఉంటాం. మరి ఇలాంటి సందర్భాలు మనకు లేదా మన సన్నిహితులకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఆన్‌లైన్‌లో మోసపోయి డబ్బు పోగొట్టుకున్నప్పుడు వెంటనే చేయాల్సిన పనేంటి?

Cyber Crimes: సైబర్ నేరాల్లో డబ్బు కోల్పోతే వెంటనే ఇలా చేయాలి!
Cyber Crimes 6
Nikhil
|

Updated on: Oct 28, 2025 | 5:26 PM

Share

సాధారణంగా సైబర్ నేరాల్లో రికవరీ శాతం చాలా తక్కువ అని సైబర్ నిపుణులు చెప్తుంటారు. అయితే మోసపోయిన వాళ్లు వెంటనే సమాచారం అందిస్తే రికవరీ చేసేందుకు కొంత అవకాశం ఉంటుందట. ఆన్‌లైన్ మోసాల ద్వారా డబ్బు పోగొట్టుకున్నప్పుడు బాధితులు వెంటనే కొన్ని పనులు చెయాల్సి ఉంటుంది. దీన్నే స్టాండర్డ్ ప్రొసీజర్ అంటారు. ఇదెలా ఉంటుందంటే..

ప్రొసీజర్ ఇదీ..

సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకుంటే బాధితులు వెంటనే ‘1930’ హెల్ప్ లైన్ నెంబర్‌‌కు కాల్ చేసి కంప్లయింట్ చేయాలి.  లేదా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్( ఎన్‌సీఆర్‌‌పీ)’ వెబ్‌సైట్‌లో కూడా కంప్లెయింట్ చేయొచ్చు. కంప్లెయింట్ అందిన వెంటనే సంబంధిత పోలీసు ఆఫీసర్‌‌తో పాటు బ్యాంకు నోడల్ అధికారి విచారణ మొదలుపెడతారు. డబ్బు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కు వెళ్తుందో ట్రాక్ చేస్తారు.  మోసం జరిగినట్టు గుర్తిస్తే.. ‘సీఆర్‌‌పీసీ సెక్షన్–102’ కింద ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు.

లేట్ అయితే..

ఒకవేళ కంప్లెయింట్ చేయడం లేట్ అయితే డబ్బు నిముషాల్లో మల్టిపుల్ అకౌంట్లు, వ్యాలెట్స్, క్రిప్టో కింద మారిపోతుంది. అప్పుడు వాటిని ట్రాక్ చేయడం కష్టం. కాబట్టి వీలైనంత త్వరగా కంప్లెయింట్ చేయాలి. డబ్బు కోల్పోయిన అరగంటలోపు కంప్లయింట్ చేస్తే  ఎక్కువశాతం రికవరీకి వీలుంటుంది. గంట తర్వాత కంప్లెయింట్ చేస్తే కనీసం సగం రికవరీకి అవకాశాలున్నాయి. లేట్ అయ్యేకొద్దీ రికవరీ శాతం తగ్గుతుంది.

కంప్లెయింట్ వెంటనే ఇవ్వాలి

ఒకవేళ డబ్బు క్రిప్టో కరెన్సీలోకి మారితే వాటిని ట్రాక్ చేయడం కష్టం. క్రిప్టో వ్యాలెట్ల విషయంలో యూజర్లకు తప్ప మరెవరికీ యాక్సెస్ ఉండదు. కాబట్టి డబ్బు రికవరీ అవ్వాలంటే వీలైనంత వేగంగా కంప్లెయింట్ ఇవ్వాలి.  సా‌‍ధారణంగా సైబర్ మోసాలు.. బ్యాంకు సెలవు దినాల్లో అంటే.. శని, ఆదివారాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఆ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.  గుర్తు తెలియని కాల్స్, మెసేజ్, ఇ–మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
రాత్రి పూట ఈ ఒక్క పనీ బద్ధకిస్తే మీ ఇంట దరిద్రం తాండవిస్తుంది!
రాత్రి పూట ఈ ఒక్క పనీ బద్ధకిస్తే మీ ఇంట దరిద్రం తాండవిస్తుంది!
ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం