House Buying: ఇంటి కోసం మీరు డబ్బు కట్టిన కంపెనీ దివాలా తీస్తే ఏమి చేయాలి.. పూర్తి వివరాలు..
House Buying: రియల్ ఎస్టేట్ రంగం కష్టాలు ఎప్పుడైనా ముగిసేలా కనిపించడం లేదు. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రాపర్టీకి డబ్బు చెల్లించాక కంపెనీ దివాలా తీస్తే ఏమిచేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
House Buying: రియల్ ఎస్టేట్ రంగం కష్టాలు ఎప్పుడైనా ముగిసేలా కనిపించడం లేదు. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. ATS గ్రూప్, సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఆనంద్ డివైన్ డెవలపర్‌లకు సంబంధించినది ఇటీవలి విషయం. NCLT సూపర్‌టెక్ దివాళా తీసింది. ఈ నిర్ణయం తర్వాత, 25 వేల మంది గృహ కొనుగోలుదారుల కష్టాలు పెరిగాయి. తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి, రియల్ రియాల్టీ ఈ స్పెషల్ స్టోరీ చూడండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Car Insurance: కారు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఇలా తీసుకుంటే ఎక్కువ లాభం..
Crude Prices: చమురు ధరలకు స్టాక్ మార్కెట్‌కు మధ్య సంబంధం ఏమిటి?
LIC IPO News: ఎల్ఐసీ ఐపీవో విక్రయించే వాటా తగ్గిందా.. అసలు మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
