Car Insurance: కారు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఇలా తీసుకుంటే ఎక్కువ లాభం..
Car Insurance: మహేశ్ కొత్త కారుతో పాటు దానికి మూడేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్(Third Party Insurance) పాలసీని కొన్నాడు. పాలసీని రెన్యువల్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇలాంటప్పుడు లాభదాయకంగా పాలసీ ఎలా తీసుకోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Car Insurance: మహేశ్ కొత్త కారుతో పాటు దానికి మూడేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్(Third Party Insurance) పాలసీని కొన్నాడు. పాలసీని రెన్యువల్ చేయాల్సిన సమయం వచ్చింది. కొత్త పాలసీని కొనుగోలు చేయాలా.. లేక ఈసారి ఎక్కువ కాలపరిమితి ఉన్న పాలసీని కొనాలా లేక ఒక సంవత్సరం పాలసీ తీసుకోవాలా అని అతను ఆలోచనలో పడ్డాడు. కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు మూడేళ్ల వెహికల్ ఇన్సూరెన్స్(Vehicle Insurance) పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి. అయితే, మీరు ఒక సంవత్సరం కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మీరు ఇన్సూరెన్స్ ను కారు డీలర్ నుంచి లేదా మరెక్కడైనా కొనుగోలు చేయాలా. మీరు మెరుగైన పాలసీని ఎక్కడి నుంచి పొందుతారు. మీరు ఆటో ఇన్సూరెన్స్ కొనాలని చూస్తున్నప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి…
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Crude Prices: చమురు ధరలకు స్టాక్ మార్కెట్‌కు మధ్య సంబంధం ఏమిటి?
Reliance Future Deal: ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు డీల్ లో వెనక్కు తగ్గిన రిలయన్స్.. ఎందుకంటే..