Crude Prices: చమురు ధరలకు స్టాక్ మార్కెట్‌కు మధ్య సంబంధం ఏమిటి?
Crude Prices: గత ఒకటిన్నర సంవత్సర కాలంగా మార్కెట్ బూమ్‌లో(Market Boom) ఉంది. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన సునీత షేర్లలో పెట్టుబడి పెట్టారు. అసలు స్టాక్ మార్కెట్లకు, ఇంధన ధరలకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Crude Prices: గత ఒకటిన్నర సంవత్సర కాలంగా మార్కెట్ బూమ్‌లో(Market Boom) ఉంది. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన సునీత షేర్లలో పెట్టుబడి పెట్టారు. ఆమెకు చాలా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) కారణంగా మార్కెట్ పడిపోయింది. ముడి చమురు భారీగా పెరుగుతుండగా.. అదే సమయంలో మార్కెట్ పడిపోతుంది. సునీత పోర్ట్‌ఫోలియో గ్రీన్ నుంచి రెడ్‌కు వచ్చింది. అంటే లాభాల్లోంచి నష్టాల్లోకి వచ్చిందని అర్థం. ముడి చమురు, స్టాక్ మార్కెట్ వ్యతిరేకంగా ఉంటాయని ఆమె ఎక్కడో చదివింది. ఆమె దానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకుంది. ఆమె అన్ని అర్థం చేసుకున్నాకే మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె దానికి తెలుసుకోవడం మొదలు పెట్టారు. ముడిచమురు, మార్కెట్ మధ్య సంబంధం ఏమిటో తెలుసుకోవాలనుకుంది. ఆమె నిఫ్టీ, బ్రెంట్ క్రూడ్ చార్ట్ తీసుకుని ముందు పెట్టుకుంది. అసలు చమురు ధర, స్టాక్ మార్కెట్లకు మధ్య సంబంధం తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
LIC IPO News: ఎల్ఐసీ ఐపీవో విక్రయించే వాటా తగ్గిందా.. అసలు మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే..
Reliance Future Deal: ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు డీల్ లో వెనక్కు తగ్గిన రిలయన్స్.. ఎందుకంటే..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
