AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. దాని వెనుక అసలు మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. దాని వెనుక అసలు మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

Ayyappa Mamidi
|

Updated on: Mar 10, 2022 | 11:30 AM

Share

ఒక్క రూపాయికే బంగారం పేరుతో ప్రచారం గట్టిగానే ఉంది. కానీ దానివిలువ రూపాయి మాత్రం కాదు. డిజిటల్ గోల్డ్ కు సంబంధించిన వివిధ ఖర్చులు దాని ధరను 1 రూపాయి నుంచి బాగా పెంచుతాయి.

ఒక్క రూపాయికే బంగారం పేరుతో ప్రచారం గట్టిగానే ఉంది. కానీ దానివిలువ రూపాయి మాత్రం కాదు. డిజిటల్ గోల్డ్ కు సంబంధించిన వివిధ ఖర్చులు దాని ధరను 1 రూపాయి నుంచి బాగా పెంచుతాయి. మీరు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే ప్లాట్‌ఫారమ్‌కు 3-4 శాతం నిర్వహణ లేదా హోల్డింగ్ ఫీజు చెల్లించాలి. వీటికి తోడు అదనంగా ఉండే వివిధ ఛార్జీలు, టాక్స్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి..