Helmet Rules: హెల్మెట్ పెట్టుకున్నా.. బాదుడు తప్పదు.. జర భద్రం బ్రో!
Helmet Rules: వాహన ప్రయాణికులకు హెచ్చరిక. ద్విచక్ర వాహనాలు నడిపే వారు ఇకపై హెల్మెట్ ధరించినప్పటికీ ఫైన్ చెల్లించాల్సిన అవసరం రావచ్చు.
Helmet Rules: వాహన ప్రయాణికులకు హెచ్చరిక. ద్విచక్ర వాహనాలు నడిపే వారు ఇకపై హెల్మెట్ ధరించినప్పటికీ ఫైన్ చెల్లించాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే కేంద్రం వీటికి సంబంధించిన మార్గదర్శకాల్లో కొత్త నిబంధనలను తెచ్చింది. దీని పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి..
Published on: May 22, 2022 02:56 PM
వైరల్ వీడియోలు
Latest Videos