New Smartphones in India: ఈ జనవరిలో లాంచ్ అవబోతున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్లు చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే..

పెద్ద పెద్ద మొబైల్ ఫోన్ బ్రాండ్‌లు 2023 జనవరిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. Vivo యొక్క అనుబంధ సంస్థ IQOO కూడా ఈ నెలలో..

New Smartphones in India: ఈ జనవరిలో లాంచ్ అవబోతున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్లు చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే..
Top 5 Smartphones To Be Launchged In India In January 2023

Updated on: Jan 07, 2023 | 7:45 AM

కొత్త ఏడాది వచ్చేసింది. అందుకే కొత్త మోడల్‌లతో కస్టమర్ల ఆదరణ పొందేందుకు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కూడా సిద్ధమవుతున్నాయి. 2023 మొదటి త్రైమాసికంలోనే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేయనున్నాయి ప్రముఖ గాడ్జెట్ కంపెనీలు. అయితే మారుతున్న జీవన విధానాన్ని అనుసరించి.. షాపింగ్‌కు వెళ్లడానికి సమయం, తీరిక లేకపోతుంది. అందువల్ల ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఏయే ఫోన్ మోడల్‌లను లాంచ్ చేయబోతున్నాయో మేము మీకు తెలియజేస్తాము. Vivo, Redmi, OnePlus వంటి పెద్ద పెద్ద మొబైల్ ఫోన్ బ్రాండ్‌లు 2023 జనవరిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. Vivo యొక్క అనుబంధ సంస్థ IQOO కూడా ఈ నెలలో కొత్త ఫోన్‌తో వస్తోంది.

ఈ నెలలో లాంచ్ అవబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు, వాటి ఫీచర్లు ఇంకా లాంచ్ తేదీలతో సహా పూర్తి వివరాలనున ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

OnePlus 11:

Redmi Note 12 సిరీస్: 

IQOO 11 సిరీస్: 

మోటరోలా ఎడ్జ్ 40 సిరీస్: 

Vivo X90: 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..