Silver Price Today : తగ్గిన వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో సిల్వర్ రేట్లు ఇలా..?

|

May 30, 2021 | 5:20 AM

Silver Price Today : దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గాయి. గత కొన్ని రోజులుగా వెండి

Silver Price Today : తగ్గిన వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో సిల్వర్ రేట్లు ఇలా..?
Silver Price Today
Follow us on

Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఆదివారం దేశీయంగా కిలో వెండి ధరపై 400 రూపాయల వరకు తగ్గింది. అయితే హైదరాబాద్, విజయవాడలో మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, చెన్నైలో రూ.76,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, కోల్‌కతాలో రూ. 71,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, కేరళలో రూ. 71,600 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, విజయవాడలో రూ.76,200 ఉంది.

Anil Kumar Yadav : జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా

ఉచిత విద్యుత్‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్న మంత్రి గంగుల

AP CM YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి

Ambati : ‘దేశమంతా సీఎం వైయస్‌ జగన్‌ పాలన వైపు చూస్తోంది.. అన్నా..జగనన్నా అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం’ : అంబటి