Gold, Silver Price Today: మగువలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. పెరిగిన రేట్లు
Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి..
Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా ఆగస్టు 5 (శుక్రవారం) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 నుంచి రూ.380 వరకు పెరిగింది. ఇక కిలో వెండి ధర స్వల్పంగా అంటే రూ.200 వరకు పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటకు నమోదైనవి మాత్రమే. రోజులు ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు పసిడి కొనుగోలు చేసే ముందు ధర ఎంత ఉందో తెలుసుకోవడం మంచిది. ఇక బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ జువెలరీ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడి నిల్వలు, వాణిజ్య యుద్దాలు వంటివి బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.51,820.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820 ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 వద్ద ఉంది.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820 వద్ద కొనసాగుతోంది.
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820 ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880 ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820 వద్ద ఉంది.
వెండి ధరలు..
ఇక బంగారం ధర పెరిగితే అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. వెండి ధర కూడా స్వల్పగా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,200 ఉండగా, విజయవాడలో ఇదే ధర కొనసాగుతోంది. ఇక విశాఖలో కూడా ఇదే ధర ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.63,200 ఉండగా, ముంబైలో రూ.57,700 ఉంది, దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,700, కోల్‌కతాలో రూ.57,700, బెంగళూరులో రూ.63,200, కేరళలో రూ.63,200 వద్ద కొనసాగుతోంది. ఈ బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల పన్ను విధానం బట్టి రేట్లు మారుతూ ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి