Gold Price Today: బంగారం కొనుగోలు చేయానుకుంటోన్న వారికి ఇదే సరైన సమయంలా కనిపిస్తోంది. దీనికి కారణం గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన్ గోల్డ్ రేట్స్ తాజాగా క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం తగ్గిన బంగారం ధరల తగ్గుదుల, బుధవారం (నేడు) కూడా కొనసాగింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధర తగ్గింది. నేడు మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,270 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 47,000 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,120 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,120 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,260 గా నమోదుకాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 45,150 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,850గా ఉంది.
* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,850 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో బుధవారం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,930గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,850 వద్ద కొనసాగుతోంది.
* సాగర తీరం విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 44,850గా నమోదైంది.
Also Read: Weather Updates: దూసుకొస్తున్న మరో ముప్పు.. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు భారీ వర్ష సూచన!
India GDP: గాడిలో పడ్డ దేశ ఆర్థిక వృద్ధి.. రెండవ త్రైమాసికంలో 8.4% GDP వృద్ధి రేటు నమోదు..!