Gold Price Today: మగువలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

|

Dec 27, 2022 | 6:29 AM

మగువలకు షాక్‌.. బంగారం ధరలు అసలు తగ్గనంటున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు పెరిగాయి. ఇవాళ (డిసెంబర్‌ 27) 10 గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది.

Gold Price Today: మగువలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
Gold Price Today
Follow us on

మగువలకు షాక్‌.. బంగారం ధరలు అసలు తగ్గనంటున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు పెరిగాయి. ఇవాళ (డిసెంబర్‌ 27) 10 గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,950కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,480గా ఉంది. అలాగే దేశీయ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 71,100 గా పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,480 పలుకుతోంది.
  • విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,480 కులభిస్తోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,510 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,480వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,630 ఉంది
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,480 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,480 గా ఉంది.

వెండి ధరలిలా..

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. చైన్నైలో కిలో వెండి ధర రూ.74,000, ముంబైలో రూ.71,100, ఢిల్లీలో రూ.71,100, హైదరాబాద్‌లో రూ.74,000, కోల్‌కతాలో రూ.74,100, బెంగళూరులో రూ.74,000, విజయవాడలో రూ.74,000 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..