AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు ఊరటనిస్తున్న బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

దేశంలో బంగారం ధరలు గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా, తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. అంటే కిలోకు రూ.200 చొప్పున తగ్గింది..

Gold Price Today: మహిళలకు ఊరటనిస్తున్న బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు
Today Gold Price
Subhash Goud
|

Updated on: Dec 21, 2022 | 6:23 AM

Share

దేశంలో బంగారం ధరలు గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా, తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. అంటే కిలోకు రూ.200 చొప్పున తగ్గింది. దేశంలో మహిళలు పసిడికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌ లేకపోవడంతో క్రమంగా దిగి వస్తోంది. మరో వైపు అంతర్జాతీయ మార్కె్‌ట్‌ ధరల ప్రభావం కూడా ఉందని బిలియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరల.. డిసెంబర్‌ 21వ తేదీన నిలకడగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో బంగారం ధరలు

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,280 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,260 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,160 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.
  • పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, ముంబైలో రూ.69,300, ఢిల్లీలో రూ.69,300, కోల్‌కతాలో రూ.69,300, హైదరాబాద్‌లో రూ.72,500, విజయవాడలో రూ.72,500, బెంగళూరులో రూన.72,500, కేరళలో రూ.72,500, పుణెలో కిలో వెండి ధర రూ.69,300 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!