
చలిపులి వచ్చేసింది. నెమ్మదిగా తన పంజా విసరడం ప్రారంభిస్తోంది. దీంతో అందరూ స్వెటర్లు, దుమ్మట్ల దుమ్ము దులుపుతున్నారు. ఇదే క్రమంలో స్నానం చేసేందుకు వేడి నీటిని వినియోగించడం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో వాటర్ హీటర్లకు డిమాండ్ ఏర్పడుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే వాటర్ గీజర్లకు వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్లను వినియోగిస్తున్నారు. ఇది కేవలం స్నానం చేయడానికి మాత్రమే కాక వస్త్రాలు ఉతకడానికి వేడినీటిని అందిస్తుంది. అయితే ఈ వాటర్ హీటర్ల వల్ల కరెంట్ బిల్లు కాస్త ఎక్కువ వస్తుందని చాలా భావిస్తారు. అది ఒక విధంగా నిజమే కూడా. అయితే మంచి రేటింగ్ ఉన్న వాటర్ హీటర్లను తీసుకోవడం వల్ల కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో మంచి డిజైన్, కరెంట్ బిల్లు తక్కువగా వచ్చే ఉత్తమమైన రాడ్ వాటర్ హీటర్లను మేం లిస్ట్ చేశాం. అమెజాన్లో భారీ తగ్గింపు ధరపై అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..
ఈ జాబితాలో అందించిన రాడ్ వాటర్ హీటర్లు అమెజాన్ లో ఇంతకు ముందు తీసుకున్న వినియోగదారుల రివ్యూలు, రేటింగ్ అ ఆధారంగా ఎంపిక చేసిన మోడళ్లు ఉన్నాయి. తయారీలో నాణ్యత, సులభంగా వినియోగించగలిగే విధానం, దానిలోని ఫీచర్లు, ఆటో ఆఫ్ ఫంక్షన్ వంటివి ఉండే వాటిని జాబితాలో ఇచ్చాం. అయితే మీరు కొనుగోలు చేసే ముందు మన్నికైన, రస్ట్ ప్రూఫ్ మెటీరియల్ తో తయారైన రాడ్ వాటర్ హీటర్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అలాగే కొనడానికి ముందే రాడ్ ఆపరేషన్, పనిచేసే విధానం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అలాగే భద్రతా పరమైన అంశాలను కూడా తెలుసుకోవాలి.
క్రాంప్టన్ ఐహెచ్ఎల్ 251ఇమ్మర్షన్ వాటర్ హీటర్.. క్రాంప్టన్ నుంచి ఈ ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ ఆపరేషన్ కోసం 1500-వాట్ పవర్ అవసరం. రాడ్ వాటర్ హీటర్ 3-లెవల్ భద్రతా రక్షణ, తుప్పు నిరోధకత, షాక్ నిరోధకత, సేఫ్టీ వాల్వ్ వంటి లక్షణాలతో భద్రతను అందిస్తుంది. ప్రముఖ ఈ -కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో దీనిపై 35శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. అంటే దీనిని కేవలం రూ. 620కే సొంతం చేసుకోవచ్చు.
బజాజ్ వాటర్‌ప్రూఫ్ ఇమ్మర్షన్ రాడ్ హీటర్.. బజాజ్ నుంచి ఈ ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ సౌకర్యవంతమైన హోల్డ్‌ను అందించడానికి ప్లాస్టిక్ హ్యాండిల్‌తో రూపొందించబడింది. దీనిపై డబుల్ ఐఎస్ఐ రేటింగ్ ఉంది. అంటే ఇది అత్యంత సురక్షితమైన ఎంపిక. రాడ్ తుప్పు నిరోధించడానికి, దీర్ఘకాలిక వినియోగాన్ని నిర్ధారించడానికి నికెల్ పూతతో ఉంటుంది. ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ షాక్‌ప్రూఫ్ హ్యాండిల్ దానిని సురక్షితంగా ఉంచుతుంది. ప్రముఖ ఈ -కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో దీనిపై 30శాతం తగ్గింపుపై రూ. 715కే దీనిని కొనుగోలు చేయొచ్చు.
ఈఎస్ఎస్ 999 సుప్రీం క్వాలిటీ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ రాడ్.. ఈ రాడ్ వాటర్ హీటర్ దీర్ఘకాలికంగా పనిచేసేందుకు వీలుగా తుప్పు పట్టని మెటీరియల్ తో తయారు చేశారు. ఈ వాటర్ హీటర్ ఉపయోగించడానికి చాలా సులభమైనది. మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి షాక్‌ప్రూఫ్ బాడీని కలిగి ఉంటుంది. మీరు నీటిని ప్రభావవంతంగా వేడి చేసే హీటర్ కోసం చూస్తున్నట్లయితే, ఇది పరిగణనలోకి తీసుకోవడానికి అనువైన ఎంపికలలో ఒకటి. ప్రముఖ ఈ -కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో దీనిపై 34శాతం డిస్కౌంట్ పై కేవలం రూ. 335కే దీనిని సొంతం చేసుకోవచ్చు.
అక్స్‌మన్ ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్.. అక్స్‌మన్(Axmon) నుంచి ఈ ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ తేలికైన డిజైన్‌ను కలిగి ఉంది. సులభంగా తీసుకువెళ్లొచ్చు. ఉపయోగించొచ్చు. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. విద్యుత్ బిల్లులను ఆదా చేయడంలో సహాయపడుతుంది. అలాగే 173సె.మీ. పొడవైన వైరుతో ఉపయోగించేటప్పుడు సౌకర్యవంతమైన కదలికను నిర్ధారిస్తుంది. ప్రముఖ ఈ -కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో దీనిపై 58శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే కేవలం రూ.545కే దీనిని కొనుగోలు చేయొచ్చు.
రికో 1500వాట్ల మెటల్ వాటర్ హీటర్ ఇమ్మర్షన్ రాడ్, వైట్.. ఈ ఇమ్మర్షన్ హీటర్ మెరుగైన పనితీరును అందిస్తోంది. దీని ప్రధాన ప్రయోజనం అధునాతన షాక్‌ప్రూఫ్ టెక్నాలజీ. ఇది కాంపాక్ట్ డిజైన్లో ఉంటుంది. ప్రముఖ ఈ -కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో దీనిపై 21శాతం తగ్గింపు ఉంది. దీనిని కేవలం రూ. 849కే సొంతం చేసుకోవచ్చు.
బజాజ్ ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్.. తక్కువ ఖర్చుతో కూడిన వాటర్ హీటర్ పైప్ హెయిర్ పిన్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది నీటిని వేడి చేసే సమయాన్ని తగ్గిస్తుంది. సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. మన్నికైనది. ప్రముఖ ఈ -కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో దీనిపై 14 శాతం డిస్కౌంట్ ఉంది. కేవలం రూ. 569కే కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..