PF Balance: SMS, మిస్డ్ కాల్ ద్వారా ఇక నుంచి సులభంగానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చెయోచ్చు.. ఎలాగంటే..

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఉద్యోగి నెలవారీ జీతం నుంచి కొంత

PF Balance: SMS, మిస్డ్ కాల్ ద్వారా ఇక నుంచి సులభంగానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చెయోచ్చు.. ఎలాగంటే..
Follow us

|

Updated on: May 23, 2021 | 1:58 PM

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఉద్యోగి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తంలో కట్ చేయబడుతుంది. అలాగే కంపెనీ నుంచి కూడా కొంత అమౌంట్ ఉద్యోగి ఖాతాకు బదిలీ అవుతుంటుంది. అయితే మన పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉంది అనే విషయం తెలుసుకోవడానికి… ప్రతి సారి ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు లాగిన్ కావాల్సి ఉంటుంది. తాజాగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) తమ వినియోగదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇప్పుడు సులభతరం చేసింది. వినియోగదారులు ఇక నుంచి తమ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో రెండు నిమిషాల్లో అమౌంట్ చెక్ చేసుకోవచ్చు.

SMS ద్వారా.. మీ పీఎఫ్ అమౌంట్ చెక్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి SMSగా “EPFOHO UAN LAN” ను 7738299899 కు పంపాలి. ఆ తర్వాత మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తోపాటు మీ ఖాతా వివరాలు మీ ఫోన్ నంబరుకు ఒక మెసేజ్ రూపంలో వస్తాయి.

మిస్డ్ కాల్.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ రింగ్ అయిన తర్వాత వెంటనే మీ కాల్ డిస్ కనెక్ట్ అవుతుంది. వెంటనే మీ ఖాతా వివరాలతోపాటు SMS రూపంలో మెసేజ్ గా వస్తుంది.

ఆన్‎లైన్.. * ముందుగా మీ బ్యాలెన్స్ చెక్ చేయడానికి… EPFO ​మెంబర్స్ పాస్ బుక్ పోర్టల్ కు లాగిన్ అవ్వాలి. ఇందుకోసం మీ యూఏఎన్ నంబర్ అవసరం ఉంటుంది. * ఒక వేళ UAN నంబర్ లేకపోతే ఇ-సేవా పోర్టల్‌కు వెళ్లి నో యూవర్ UAN లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ యూఏఎన్ నంబర్ ఆక్టివేట్ కాకపోతే నో యూవర్ UAN లింక్ పై ఉన్న ఆక్టివేట్ UAN లింక్ పై క్లిక్ చేసి నో యూవర్ UAN లింక్ పై క్లిక్ చేయాలి. * ఆ తర్వాత పాస్ బుక్ పోర్టల్ (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login) కు వెళ్లాలి. లేదా మెంబర్ ఇ-సేవా పోర్టల్ (https: //unifiedportal-mem.epfindia) ద్వారా అదే లింక్ యాక్సెస్ చేయవచ్చు. * పాస్ బుక్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత uan నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. * ఈపీఎఫ్ పాస్ బుక్ పోర్టల్ లో లాగిన అయిన తర్వాత డౌన్ లౌన్డ్, వ్యూవ్ పాస్ బుక్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ అమౌంట్ కనిపిస్తుంది.

Also Read: సినీ జీవితం చాలా నేర్పించింది… నమ్మకద్రోహులకు దూరంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.. చంద్రమోహన్..

Karthika Deepam: దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి