Tata Motors: తగ్గేదే లే అంటున్న టాటా మోటార్స్.. ఇటు రోడ్లపైనా.. అటు స్టాక్ మార్కెట్లోనూ..!

|

Mar 20, 2022 | 7:46 AM

టాటా మోటార్స్ త్వరగా రాబడి పొందుతుందా? టాటా మోటార్స్ తన 77 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ చూడని గ్రోత్ ఇప్పుడు చూస్తోంది. కంపెనీ తనను తాను మార్చుకుని ప్రజల అభిమానాన్ని గెలుచుకుంది. టాటా మోటార్స్ కంపెనీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

టాటా మోటార్స్ త్వరగా రాబడి పొందుతుందా? టాటా మోటార్స్ తన 77 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ చూడని గ్రోత్ ఇప్పుడు చూస్తోంది. కంపెనీ తనను తాను మార్చుకుని ప్రజల అభిమానాన్ని గెలుచుకుంది. మన దేశంలో రోడ్లపై పరుగులు తీస్తున్న టాటా వాహనాల సంఖ్య ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. దేశ రహదారులపై పెరుగుతున్న టాటా వాహనాల సంఖ్య ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కొత్త తరం టాటా కార్లను నడుపుతున్న తీరు దీనికి అద్ధం పడుతోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్లలో కూడా ఇదే రకమైన మార్పు కనిపిస్తోంది. ఈ షేర్ లో పెట్టుబడిపై నిర్ణయం తీసుకునేందుకు, కంపెనీ వ్యాపారం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి..

ఇవీ చదవండి..

Thief Caught: దొంగలను ఇలా కూడా పట్టుకుంటారా..! ఆ పోలీసుల క్రేజీ ప్లాన్.. తెలుసుకుంటే షాకవుతారు..

Anand Mahindra: మంచి పనులు చేయటంలో మీరు తగ్గొద్దు.. సహాయం చేయటంలో మేం తగ్గేదే లే..