Buying House: ఇల్లు కొంటున్నారా.. దానికి ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా..
పనిచేసే ఆఫీస్‌కు సమీపంలోని ఉండేందుకు అనేక మంది ఉద్యోగులు ప్లాట్స్ కొంటుంటారు. ఇలా హడావిడిలో అడ్వాన్స్ చెల్లింపులు చేసి చాలా మంది ఇరుక్కుపోతుంటారు. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండటానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి..
పనిచేసే ఆఫీస్‌కు సమీపంలోని ఉండేందుకు అనేక మంది ఉద్యోగులు ప్లాట్స్ కొంటుంటారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు.. చాలా మంది డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావటంతో మంచి రీసేల్ వ్యాల్యూ వస్తుందని పెట్టుబడిగా ప్లాట్ కొంటుంటారు. వివరాలు తెలుసుకోకుండా ఇందుకోసం అడ్వాన్స్ కూడా ఇస్తుంటారు. ఈ హడావిడిలో ప్రాపర్టీ లిటిగేషన్లో ఉన్న విషయం తెలియక ఇరుక్కుపోతుంటారు. దీని కారణంగా రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతుంది. ఈ క్రమంలో అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు సైతం ఇరుక్కుపోతుంది. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి..
ఇవీ చదవండి..
Tata Motors: తగ్గేదే లే అంటున్న టాటా మోటార్స్.. ఇటు రోడ్లపైనా.. అటు స్టాక్ మార్కెట్లోనూ..!
Thief Caught: దొంగలను ఇలా కూడా పట్టుకుంటారా..! ఆ పోలీసుల క్రేజీ ప్లాన్.. తెలుసుకుంటే షాకవుతారు..
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
