BSNL Super Plan: ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే చాలు.. ఏడాది పాటు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

BSNL Super Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్ ఏడాది పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చేసే ఖర్చు ను నెలలవారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 199 రూపాయలు మాత్రమే. అయితే ఇది తక్కువ ఖర్చుతో గొప్ప..

BSNL Super Plan: ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే చాలు.. ఏడాది పాటు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
ఈ ప్లాన్ గురించి సమాచారాన్ని BSNL తన అధికారిక హ్యాండిల్‌లో పంచుకుంది. పోస్ట్ ప్రకారం.. ఈ సరసమైన 300 రోజుల ప్లాన్ రూ.1499కు వస్తుంది. అంటే కంపెనీ రోజుకు రూ.5 ధరకే అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్ భారతదేశం అంతటా వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. అదనంగా వినియోగదారులకు ఉచిత జాతీయ రోమింగ్ కూడా లభిస్తుంది. ఈ BSNL ప్లాన్ మొత్తం 24GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తుంది.

Updated on: Nov 22, 2025 | 7:00 AM

BSNL Super Plan: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే గొప్ప ప్లాన్ ఒకటి అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే చౌకైన రీఛార్జ్‌లతో ఎక్కువ వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్‌ను కూడా ప్రవేశపెడుతోంది. ఈ ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేస్ ఏడాది పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చేసే ఖర్చు ను నెలలవారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 199 రూపాయలు మాత్రమే. అయితే ఇది తక్కువ ఖర్చుతో గొప్ప అన్‌లిమిటెడ్‌ బెనిఫిట్స్‌ అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశం మొత్తం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గొప్ప ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్‌.

ప్లాన్‌ ఖర్చు ఎంత?

రూ. 2,399 రూపాయల రీఛార్జి తో వచ్చే ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌.. అపరిమితి కాల్స్‌ అందిస్తుంది. నెల వారిగా చూసుకుంటే కేవలం రూ. 199 మాత్రమే అవుతుంది.

ఇవి కూడా చదవండి

బెనిఫిట్స్‌ ఇవే:

బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్ సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 365 రోజులు వ్యాలిడిటీ. ఈ ప్లాన్‌లో రోజు 2GB హై స్పీడ్ డేట్ చొప్పున సంవత్సరం మొత్తం డేటా అందుకుంటారు. ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో సంవత్సరం మొత్తం అపరిమిత డేటా ఆఫర్ చేస్తుంది. అంతేకాదు రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Relationship Tips: ఎట్టి పరిస్థితుల్లో మీ భార్యతో ఈ విషయాలు మాట్లాడకండి.. మనస్పర్థలు వచ్చేస్తాయ్‌..

ఇది కూడా చదవండి: Sankranti Holidays 2026: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి