Silver Price Today: భారీగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

|

Mar 31, 2021 | 5:21 AM

Today Silver Price: దేశవ్యాప్తంగా బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరోరోజు

Silver Price Today: భారీగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Silver Price Today
Follow us on

Today Silver Price: దేశవ్యాప్తంగా బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరోరోజు పెరుగుతున్నాయి. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. నిన్న పెరిగిన వెండి ధరలు కాస్తా.. బుధవారం భారీగా తగ్గాయి. మంగళవారం 65,700లకు పెరిగిన వెండి.. నేడు కిలో 63,900 లు ఉంది. అంటే 1800 రూపాయలు తగ్గింది.

ప్రధాన నగారాల్లో ధరల వివరాలు..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,900 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.63,900 ఉంది.
చెన్నైలో రూ.68,500 ఉండగా, బెంగళూరులో రూ.65,500 వద్ద ఉంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,900 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.68,500 ఉంది. విజయవాడలో రూ.68,500 వద్ద కొనసాగుతోంది.

బంగారం..
ఇదిలాఉంటే.. దేశంలో పలుచోట్ల బంగారం ధరలు పెరగగా.. మరికొన్ని చోట్ల తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,350 గా ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.45,110 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 41,350 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,110 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?