Silver Price Today: పరుగులు పెడుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!

|

Nov 09, 2021 | 6:32 AM

Silver Price Today: మన దేశంలో బంగారంతో పాటు వెండి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. వెండి ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి..

Silver Price Today: పరుగులు పెడుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!
Follow us on

Silver Price Today: మన దేశంలో బంగారంతో పాటు వెండి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. వెండి ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ఇక చెప్పనవసరం లేదు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వెండి ధరలు ఒక చోట పెరిగితే .. మరో చోటు తగ్గుతుంది. ఇక మరి కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది. ఇక తాజాగా మంగళవారం (నవంబర్ 9) మాత్రం వెండి ధర పరుగులు పెట్టింది. బంగారం లాగే వెండికి కూడా ప్రాముఖ్యత ఇస్తుంటారు మహిళలు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, వెండి వస్తువులు కొనుగోళ్లు చేస్తూనే ఉంటారు. ఈ రోజు దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,800.

► చెన్నైలో కిలో వెండి ధర రూ.69,100.

► ముంబైలో కిలో వెండి రూ.64,800.

► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,400.

► బెంగళూరులో కిలో వెండి రూ.64,800.

► కేరళలో కిలో వెండి ధర రూ.69,100.

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,100.

► విజయవాడలో రూ. 69,100 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. ఇక బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. ఈ ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే.. అక్కడ మాత్రం భారీగా పెరిగింది..!

PM Kisan: దుర్వినియోగం అవుతున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌.. ఇక్కడ అనర్హులకే బెనిఫిట్‌.. అధికారుల విచారణ

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ ఖాతా తెరిస్తే ప్రతి నెలా రూ.5 వేలు పొందవచ్చు