గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ వెండి మాత్రం క్రమంగా పెరుగుతుంది. నిన్నటి పోల్చుకుంటే… ఆదివారం కిలో వెండి ధర రూ.500 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.69,200కు చేరింది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు పెరిగాయి. దీంతో చెన్నైలో కిలో వెండి ధర రూ.73,900కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.73,900కు ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.73,900గా ఉంది. ఇవేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా.. ముంబైలో రూ.69,200 దగ్గర కొనసాగుతుంది.
Also Read: