Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటుంటాయి. దీని ప్రకారం..బంగారం, వెండి ధరలు ఒక్కొసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ధరల వైపు దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ రోజులు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతుంటాయి. కాగా.. ఈ రోజు వెండి ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి. దేశంలో సోమవారం కిలో వెండి రూ.67,900గా కొనసాగుతోంది. సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. ఇలా..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధరపై రూ. 67, 900గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ ధర రూ. 67,900 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,000గా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ. 67,900గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,000గా కొనసాగుతోంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 73,000 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 73,000గా నమోదైంది.
Also Read: