Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ఎంత పెరిగిందో తెలుసా..

|

Feb 23, 2021 | 6:44 AM

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన సిల్వర్ ధరలు మంగళవారం మళ్ళీ పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.200

Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ఎంత పెరిగిందో తెలుసా..
Follow us on

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన సిల్వర్ ధరలు మంగళవారం మళ్ళీ పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.69,200 దగ్గర కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలలో మార్పులు జరిగాయి.

దేశీయ మార్కెట్ దృష్ట్యా హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధర రూ.74,400 ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ.74,400 దగ్గర కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ.69,200 ఉండగా.. ముంబైలో రూ.69,200 దగ్గర కొనసాగుతుంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,400 దగ్గర కొనసాగుతుంది.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్‌లో నిలకడగా ధరలు.. వివిధ నగరాల్లో హెచ్చుతగ్గులు.. తులం ధర ఎంతంటే..