Silver Price Today: దేశీయంగా మళ్లీ పెరిగిన వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు

Silver Price Today: దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. స్వలంగా బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండిపై ..

Silver Price Today: దేశీయంగా మళ్లీ పెరిగిన వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2021 | 5:27 AM

Silver Price Today: దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. స్వలంగా బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండిపై స్వల్పంగా రూ.280 మేర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.65,700 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.70,100 ఉండగా, కోల్‌కతాలో కిలో వెండి రూ.65,700 ఉంది, ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, హైదరాబాద్‌లో రూ.70,100 ఉంది, ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ. 70,100 ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి రూ. 70,100 ఉంది. ఇక కేరళలో కిలో వెండి రూ.65,700 ఉండగా, పూణెలో కిలో వెండి రూ.65,700 వద్ద కొనసాగుతోంది.

కాగా, దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి :

Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

ప్రతి రోజు గుర్రంపై కార్యాలయానికి వస్తాను.. అనుమతి ఇవ్వండి.. కలెక్టర్‌ను కోరిన ప్రభుత్వ ఉద్యోగి

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ