కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ హోం లోన్స్‌పై కీలక ప్రకటన చేసింది. 2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని ప్రకటించింది. ”ఈ స్వాంతంత్ర్య దినోత్సవం రోజున మీ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టండి. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో గృహ రుణాలు. దరఖాస్తు చేసుకోండిలా” అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.
1. గృహ రుణాలపై నో ప్రాసెసింగ్ ఫీజు
2. మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ
3. ఎస్‌బీఐ యోనో ద్వారా అప్లయ్ చేసుకున్నవారికి 5 బీపీఎస్ వడ్డీ రాయితీ
4. ఎస్‌బీఐ కస్టమర్లకు 6.70 శాతం వడ్డీకే గృహ రుణాలు
5. గృహ రుణాల కోసం 7208933140 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి.
This Independence Day, step into your dream home, with ZERO* processing fee on Home Loans. Apply Now: https://t.co/N45cZ1DqLD #SBIHomeLoan #FreedomFromRent #SBI #StateBankOfIndia #AzadiKaAmrutMahotsav pic.twitter.com/Gs2qunIDwL
— State Bank of India (@TheOfficialSBI) August 13, 2021
Also Read:
జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!
చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!