Mini AC: చిన్నగా ఉందని చీప్‌గా తీసిపారేయకండి.. కేవలం రూ. 800కే ఇల్లంతా మంచు తుఫాన్..!

సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఏసీ, కూలర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఇక భారీగా పెరిగిన వీటి ధరలకు.. మిడిల్ క్లాస్ వాళ్లు ఏసీలు, కూలర్ల వైపు వెళ్లాలంటేనే దడుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం మినీ ఏసీలు, పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లో..

Mini AC: చిన్నగా ఉందని చీప్‌గా తీసిపారేయకండి.. కేవలం రూ. 800కే ఇల్లంతా మంచు తుఫాన్..!
Mini Fan
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 17, 2024 | 11:45 AM

సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఏసీ, కూలర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఇక భారీగా పెరిగిన వీటి ధరలకు.. మిడిల్ క్లాస్ వాళ్లు ఏసీలు, కూలర్ల వైపు వెళ్లాలంటేనే దడుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం మినీ ఏసీలు, పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. బరువు తక్కువ.. చౌకైన ధరలో ఇవి వస్తుండటంతో.. వీటిని కొనుగోలు చేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారు. వీటి వాడకానికి ఎక్కువ విద్యుత్ అవసరం లేదు. ఒక్క ఇంట్లోనే కాదు.. ఆఫీస్ లేదా పిక్నిక్ ఇలా ఎక్కడికైనా దీన్ని ఈజీగా తీసుకెళ్లవచ్చు. వీటిని యూఎస్‌బీ కేబుల్‌తో చార్జ్ చేస్తే చాలు. మరి మీ ముందుకు ఓ మినీ ఫ్యాన్ తీసుకొచ్చాం. ఇది మీ చుట్టూ చల్లటి గాలిని వీచేలా చేస్తుంది.

సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వస్తువు అవుట్ ఆఫ్ స్టాక్.. కానీ దీన్ని చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఇది పాకెట్‌లో పెట్టి తీసుకెళ్లిపోవచ్చు. యూఎస్‌బీతో దీన్ని చార్జ్ చేయవచ్చు. ఎండాకాలంలోని వేడి గాలిని ఇది.. మంచులా మారుస్తుంది. ఇందులోని ఫ్యాన్‌కు 3 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. మీకు ఎంతమేరకు గాలి కావాలో.. మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే బిల్ట్ ఇన్ బ్యాటరీతో.. మీరు కరెంట్ లేకుండానే ఈ మినీ ఫ్యాన్ వాడుకోవచ్చు. చిన్నగా ఉందని చీప్‌గా చూడొద్దు. మంచు కురిపిస్తుంది. దీని ధర కేవలం రూ. 800 మాత్రమే. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.(Source)