Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.44 లక్షలయ్యాయి.. అదీ 15 నెలల్లోనే..

భారతీయ స్టాక్ మార్కెట్ 2021లో మంచి సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లను డెలివరీ చేసింది. వాటిలో కొన్ని గత కొన్ని నెలల్లో అప్పర్ సర్క్యూట్ తాకుతూ వచ్చాయి...

Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.44 లక్షలయ్యాయి.. అదీ 15 నెలల్లోనే..
Multibagger Stocks
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 06, 2022 | 6:59 AM

భారతీయ స్టాక్ మార్కెట్ 2021లో మంచి సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లను డెలివరీ చేసింది. వాటిలో కొన్ని గత కొన్ని నెలల్లో అప్పర్ సర్క్యూట్ తాకుతూ వచ్చాయి. షేర్లను ఇప్పటికీ 2022కి మల్టీబ్యాగర్ స్టాక్‌లుగా కొనసాగుతున్నాయి. ఓ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ.21.15 నుంచి రూ. 941.50 వరకు పెరిగింది. దాదాపు 44.50 శాతం పెరిగింది.

మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఎక్స్‌ప్రో ఇండియా. గత ఒక నెలలో Xpro ఇండియా షేరు ధర దాదాపు రూ. 897 నుండి రూ. 941.50కి చేరుకుంది. ఈ కాలంలో దాదాపు 5 శాతం పెరిగింది. గత 6 నెలల్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ.175 నుండి రూ.941.50కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 450 శాతం పెరిగింది. గత సంవత్సర కాలంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ. 35 నుండి రూ. 941.50 వరకు పెరిగింది. ఈ కాలంలో 2,560 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత 15 నెలల్లో ఈ స్టాక్ రూ. 21.15 నుండి రూ. 941.50కు పెరిగింది. ఈ కాలంలో దాని వాటాదారులకు దాదాపు 4,350 శాతం రాబడిని అందించింది.

ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ ఇప్పుడు1.05 లక్షలకు చేరి ఉండేది. ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు అది రూ.5.50 లక్షలకు చేరి ఉండేది. ఒక సంవత్సరం క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ నేడు రూ.26.60 లక్షలు అయ్యేది. ఒక పెట్టుబడిదారుడు 15 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ. 44.50 లక్షలకు చేరుకునేది.

Read Also.. Muthoot Finance: ముత్తూట్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సేవలు బంద్‌..!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో