LPG Gas: గ్యాస్ వినియోగదారులకు షాక్.. రాయితీ సిలిండర్ల సంఖ్య భారీగా తగ్గింపు!
LPG Gas: వినియోగదారులు 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ కోసం రూ. 642 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ల లభ్యత గణనీయంగా తగ్గడంతో పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు వంటగ్యాస్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
