Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ రిలీఫ్.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో..

|

Sep 29, 2021 | 8:33 AM

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. మీ నగరంలో ఎంత చౌకగా లేదా ఖరీదైనదిగా మారిదో ఓ సారి చూద్దాం..

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ రిలీఫ్.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో..
Petrol Diesel Price
Follow us on

Petrol-Diesel Rates Today: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. కానీ, బుధవారం దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేసింది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.48గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.74గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.35గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.61గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.39గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.64గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.43గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.02 ఉండగా.. డీజిల్ ధర రూ.98.24గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.02 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.30గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.62 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.33 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.69 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.79లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.53గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.33గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.08గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.66 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.33లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.39 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.57 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.47కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.21గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.87 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.67 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.15 ఉండగా.. డీజిల్ ధర రూ.94.17గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.92 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.06గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.50 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.06గా ఉంది.

ఇవి కూడా చదవండి: IPL 2021 RR vs RCB Live Streaming: విజయం కోసం సంజూ-విరాట్‌ మధ్య పోరాటం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసుకోండి

Bike Stunts: బైక్‌ రేసర్ల ఓవర్ యాక్షన్.. విజయవాడ పోలీసుల రియాక్షన్.. తాట తీస్తామన్న సీపీ శ్రీనివాసులు