AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Prices: పెట్రోల్ ధరలపై బిగ్ షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.5.30 పెంపు.. సిటీల వారీగా కొత్త ధరలు ఇవే..

ప్రైవేట్ సంస్థ నయారా దేశంలో పెట్రోల్ ధరలను పెంచింది. పెరుగుతున్న సరఫరా, రవాణా ఖర్చుల కారణంగా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పెంపు తర్వాత హైదరాాబాద్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. నగరాల వారీగా ధరలు ఎలా ఉన్నాయో ఇందులో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Mar 26, 2026 | 6:56 PM

Share
దేశంలో పెట్రోల్, డీజిల్ పెరిగాయి. ప్రముఖ ప్రైవేట్ ఇంధన వ్యాపార సంస్థ అయిన నయారా ఎనర్జీ ధరలను గురువారం పెంచింది. నేటి నుంచే ఈ పెంపు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచగా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం క్రమంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ధరలను పెంచాల్సి వచ్చినట్లు నయారా సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,02,7 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. నయారా సంస్థ 6,967 స్టేషన్లను నిర్వహిస్తోంది

1 / 5
సేకరణ, సరఫరా ఖర్చులు పెరుగుతుండటంతో సంస్థపై భారం పడుతోంది. దీంతో ప్రజలకు ఖర్చులను బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రాల పన్నులు,వ్యాట్‌ను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు అనేవి మారుతూ ఉంటాయి. దీంతో నయారా సంస్థ ప్రకటన తర్వాత ఆ  బంక్‌ల్లో ఏయే సిటీలలో ఎంతవరకు పెరిగాయో చూద్దాం.

2 / 5
ఈ పెంపు తర్వాత హైదరాబాద్‌లోని నయారా పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46కి చేరుకుంది. ఇక ముంబై, కోల్ కత్తాలో ధరలు రూ.100 దాటాయి. కొన్ని సిటీల్లో రూ.5.30 వరకు పెరిగాయి. ఇక హైదరాబాద్‌లో డీజిల్ ధర రూ.95.70గా ఉంది. దేశంలో అత్యధిక ధరలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. టైర్-1 నగరాల్లో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది.

3 / 5
మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. సిలిండర్లు సకాలంలో సరఫరా కావడం లేదు. పాకిస్తాన్‌లో పెట్రోల్ చాలా ఖరీదైనదిగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో డీజిల్ ధర 54.9 శాతం పెరిగి లీటరుకు రూ. 520.35కు చేరింది. పెట్రోల్ ధర 42.7 శాతం పెరిగి లీటరుకు రూ. 458.40కు చేరింది.

4 / 5
ఇక భువనేశ్వర్‌లో డీజిల్ రూ.92.77, చెన్నైలో రూ.92.39, కోల్‌కత్తాలో రూ.92.02, బెంగళూరులో రూ.90.99, ముంబైలో రూ.90.03, నోయిడాలో రూ.88.31, గుర్గావ్‌లో రూ.88.03, ఢిల్లీలో రూ.87.67, చండీగఢ్‌లో రూ.82.45గా ఉంది. ఇంధన ధరలపై నియంత్రణ లేదని, చమురు సంస్థలే స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయని కేంద్రం తెలిపింది.

5 / 5
Follow Us
 దీపావళికి ముందు ఇంట్లో ఈ పనులు చేసేయండి.. 

విజయ్ దేవరకొండ రణబాలి ‘కోబలి’ ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది

బెల్లం స్వీట్ తినొచ్చా? షుగర్ ఉన్నవారు దీపావళికి ఏం తినాలంటే?

రవి నక్షత్ర సంచారం.. మరో వారం రోజులు ఈ 3 రాశుల వారికి అదృష్టం!

వెండి ధరలు భారీగా పతనం.. రూ.2లక్షల దిగువకు..!

మంచం, పరుపుల చివర్లో నల్లులు ఉన్నాయా?.. ఇలా చేస్తేనే అవి పోతాయ్ 

కలెక్టర్‌ అని తెలియక బాధలన్నీ చెప్పుకుంది.. ఇంటికెళ్లేసరికి షాక్!

రోడ్డే సరిహద్దు.. పాలనలో గందరగోళం!స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల

కావ్య-అనిరుధ్‌ పెళ్లి రిసెప్షన్‌.. టాలీవుడ్ నుంచి ఆ హీరో ఒక్కరే!

మనిషివా.. రోబోవా.. అభిషేక్ క్యాచ్ కోసం గాల్లోకి అలా