Petrol and Diesel Price : స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన రేట్లు ఈ విధంగా..

Petrol and Diesel Price : గతకొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్‌ పడడంతో అది సామాన్య ప్రజలకు

Petrol and Diesel Price : స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన రేట్లు ఈ విధంగా..
Petrol Price
Follow us

|

Updated on: Apr 11, 2021 | 5:26 AM

Petrol and Diesel Price: గతకొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్‌ పడడంతో అది సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశంగానే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇంధన ధరలు పెరుగుతాయని అందరూ భావించినా ధరల పెరుగుదలకు చెక్‌ పడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి..

* దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87గా ఉంది.

* కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.88 ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.20 ఉంది.

* కరీంనగర్‌లో పెట్రోల్‌ ధరలో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.94.29 (శనివారం రూ.93.92) ఉండగా, డీజిల్‌ ధర రూ.88.31 (శనివారం రూ.87.97)గా ఉంది.

* వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.80 ఉంది.

* ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడలో విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.68 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.38గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.07 (శనివారం రూ.95.73) ఉండగా, డీజిల్‌ ధర రూ.89.57 (శనివారం రూ. 89.26)గా ఉంది.

* విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.82 (శనివారం రూ. 96.85) ఉండగా, డీజిల్‌ ధర రూ.90.27 (శనివారం రూ.89.37)గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో పెట్రోల్‌ ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

https://tv9telugu.com/business/petrol-price-today.html

దేశంలోని ఇతర నగరాల్లో డీజిల్‌ ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

https://tv9telugu.com/business/diesel-price-today.html

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే