Petrol and Diesel Price: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌ ధర.. డీజిల్‌ ధరలో స్వల్ప మార్పులు.. దేశ వ్యాప్తంగా ఈరోజు రేట్‌ ఎలా ఉందంటే..?

Petrol and Diesel Price: గతకొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్‌ పడడంతో అది సామాన్య ప్రజలకు

Petrol and Diesel Price: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌ ధర.. డీజిల్‌ ధరలో స్వల్ప మార్పులు.. దేశ వ్యాప్తంగా ఈరోజు రేట్‌ ఎలా ఉందంటే..?
Petrol And Diesel Price
Follow us

|

Updated on: Apr 09, 2021 | 6:31 AM

Petrol and Diesel Price: గతకొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్‌ పడడంతో అది సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశంగానే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇంధన ధరలు పెరుగుతాయని అందరూ భావించినా ధరల పెరుగుదలకు చెక్‌ పడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోమవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి..

* దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87గా ఉంది.

* కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.88 ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.20 ఉంది.

* కరీంనగర్‌లో పెట్రోల్‌ ధరలో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.94.24 (ఆదివారం రూ.94.17) ఉండగా, డీజిల్‌ ధర రూ.88.27 (ఆదివారం రూ.88.21)గా ఉంది.

* వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.80 ఉంది.

* ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడలో విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.60 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.10గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.52 (ఆదివారం రూ.95.77) ఉండగా, డీజిల్‌ ధర రూ.89.06 (ఆదివారం రూ. 89.29)గా ఉంది.

* విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.25 (ఆదివారం రూ. 96.33) ఉండగా, డీజిల్‌ ధర రూ.89.74 (ఆదివారం రూ.90.37)గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో పెట్రోల్‌ ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

https://tv9telugu.com/business/petrol-price-today.html

దేశంలోని ఇతర నగరాల్లో డీజిల్‌ ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి…

https://tv9telugu.com/business/diesel-price-today.html

AP Govt Declares Holiday : ఏపీలో ఆ రెండు రోజులు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌.. ఎందుకో తెలుసా..?

JC Prabhakar Reddy comments: అవును ఆయన స్పెషల్.. అవును ఆయన మాటలు మరీ స్పెషల్.. అడిగి బుక్కైన సిటిజన్

Yogurt: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఇలా చేయండి.. భారీ ఉపశమనం పొందండి..

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
అన్ని వేళలా దొరికే దివ్యౌషధం.. పడుకునే ముందు ఒక్కటి తింటే..
అన్ని వేళలా దొరికే దివ్యౌషధం.. పడుకునే ముందు ఒక్కటి తింటే..
షాకింగ్ ధరతో జీ-షాక్ వాచ్ లాంచ్..!
షాకింగ్ ధరతో జీ-షాక్ వాచ్ లాంచ్..!
ఈ యోగాసనాలతో థైరాయిడ్‌ని పూర్తిగా తగ్గించుకోచ్చు.. డోంట్ మిస్!
ఈ యోగాసనాలతో థైరాయిడ్‌ని పూర్తిగా తగ్గించుకోచ్చు.. డోంట్ మిస్!
వేసవిలో స్కిన్ కేర్ కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్ బెస్ట్ ఆప్షన్
వేసవిలో స్కిన్ కేర్ కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్ బెస్ట్ ఆప్షన్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!