AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు.. సామాన్యులకు కాస్త ఉపశమనం.. ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులపై పెను భారంగా మారుతున్నాయి. మరో వైపు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్టు పెట్రోల్ ధర పై పైకి వెళ్తుంది.

Petrol Price Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు.. సామాన్యులకు కాస్త ఉపశమనం.. ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2021 | 8:02 AM

Share

Petrol Price : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులపై పెను భారంగా మారుతున్నాయి. మరో వైపు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్టు పెట్రోల్ ధర పై పైకి వెళ్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోయినప్పటికీ  గురువారం స్థిరంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలలో హెచ్చుతగ్గులు  కనిపిస్తున్నాయి . దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూదాం ..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.179 (బుధవారం రూ.91.17 ) ఉండగా, డీజిల్‌ ధరూ.81.47 (బుధవారం రూ.81.47 ) వద్ద కొనసాగుతున్నాయి. అలాగే  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 ఉండగా (బుధవారం రూ.97.57 ), డీజిల్‌ రూ.88.60 (బుధవారం రూ.88.60 )గా నమోదైంది. ఇక కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.35 ఉండగా (బుధవారం రూ.91.35 ), డీజిల్‌ రూ.84.35 (బుధవారం రూ.84.35)గా ఉంది.

అదే విధంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గురువారం పెట్రోల్‌ ధరపెరగక పోవడంతో కాస్త ఉపశమనం లభించింది. భాగ్యనగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.94.79 గా ఉండగా (బుధవారం రూ.97.79 ), డీజిల్‌ రూ.88.86 ( బుధవారం రూ.88.86 ) వద్ద కొనసాగుతోంది.  వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.37 గా నమోదుకాగా (బుధవారం రూ.94.37 ), డీజిల్‌ రూ.88.45 వద్ద (బుధవారం రూ.88.45 ) కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.39 (బుధవారం రూ.97.50) ఉండగా.. లీటర్‌ డీజిల్‌ రూ.90.91  (బుధవారం రూ.91.01) వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41 గా ఉండగా (బుధవారం రూ.96.68 ), డీజిల్‌ రూ.89.95 గా (బుధవారం రూ.90.20) నమోదైంది. ఇక  చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.11 ఉండగా (బుధవారం రూ.93.11 ), డీజిల్‌ రూ.86.53 గా (బుధవారం రూ.86.53 ) నమోదైంది. బెంగళూరులో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 ఉండగా( బుధవారం రూ.94.22), డీజిల్‌ ధర రూ.86.37 వద్ద కొనసాగుతోంది( బుధవారం రూ.86.37).

మరిన్ని  ఇక్కడ చదవండి :

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?