Paytm Offer: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ట్రైన్, బస్సు టికెట్లపై బంపర్ ఆఫర్

దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. గుమ్మం బయట వరుసగా దీపాలను ఉంచి డెకరేషన్ చేస్తారు. ఇక ఉద్యోగాల నిమిత్తం పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారైతే తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా పండుగను జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇదే అదనుగా భావించి కొన్ని ట్రావెల్స్ తమ బస్సుల ధరలను అమాంతం

Paytm Offer: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ట్రైన్, బస్సు టికెట్లపై బంపర్ ఆఫర్
Paytm Has Announce A Special Offer On Bus And Train Tickets On The Occasion Of Diwali Festival
Follow us
Srikar T

|

Updated on: Nov 05, 2023 | 11:55 AM

దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. గుమ్మం బయట వరుసగా దీపాలను ఉంచి డెకరేషన్ చేస్తారు. ఇక ఉద్యోగాల నిమిత్తం పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారైతే తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా పండుగను జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇదే అదనుగా భావించి కొన్ని ట్రావెల్స్ తమ బస్సుల ధరలను అమాంతం పెంచేస్తారు. ఇక ట్రైన్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిక్కిరిసిపోతాయి. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా సీటు దొరకడం పెద్ద సమస్యగా మారుతుంది. నేడు సమాజం మొత్తం ఆన్లైన్‌లోనే బస్సు, ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. అందులో పేటీఎం దేశమంతటా అందుబాటులో ఉంది. ఈ యూపీఐ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి దీపావళి కానుకగా బొనాంజా ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

పేటీఎం ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకునే వారికి ప్రతి టికెట్ పై రూ. 500 రాయితీని అందిస్తోంది. ఇక ట్రైన్ టికెట్ విషయంలో కూడా ఈ రూల్ అమలవుతుందని తెలిపింది. దీంతో పాటూ ప్రయాణాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకుంటే పూర్తి స్థాయిలో డబ్బులు తిరిగి చెల్లించేలా మరో ఆఫర్ ను ప్రకటించింది. పేటీఎం ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని.. ఆ టికెట్‌ను ప్రయాణానికి అరగంట ముందు రద్దు చేసుకుంటే పూర్తి డబ్బులు తమ ఖాతాలో జమ చేసేలా కొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న టికెట్లతో పాటూ తత్కాల్ కోటాలో బుక్ చేసుకున్న టికెట్లకు కూడా ఈ నిబంధన అమలవుతుందని తెలిపింది. డబ్బులు తిరిగి చెల్లించే క్రమంలో ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించనవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో తన ప్లాట్‌ఫాంను మరింత మంది ఎక్కువగా వినియోగించే వీలుందంటున్నారు నిపుణులు. ఈ ఆఫర్ కేవలం దీపావళి పండుగ వరకు మాత్రమే అమలవనుంది. తిరుగు ప్రయాణానికి వర్తించకపోవచ్చు. ఒక వేళ తిరుగు ప్రయాణాన్ని కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.