Isha Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంచలన నిర్ణయం.. ఇషా అంబానీకి కీలక బాధ్యతలు..!

Isha Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) గ్రూప్‌ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇందు కోసం బిలియనీర్‌..

Isha Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంచలన నిర్ణయం.. ఇషా అంబానీకి కీలక బాధ్యతలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 29, 2022 | 1:54 PM

Isha Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) గ్రూప్‌ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇందు కోసం బిలియనీర్‌ ముకేష్‌ అంబానీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి టెలికం విభాగంలో రిలయన్స్‌ జియో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించగా, తాజాగా కుమార్తె ఇషాకు కూడా మరో బాధ్యతలు అప్పగించనున్నారు. రిలయన్స్‌ రిటైల్‌ యూనిట్‌కు ఇషాను చైర్ పర్సన్‌గా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఆసియాలోనే అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతలు అప్పగించే విషయంలో ముందుడుగు వేసినట్లు తెలుస్తోంది. దీంతో రిలయన్స్‌ రీటైల్‌ వ్యాపార పగ్గాలు కుమార్తె ఇషాకు ఇప్పగించనున్నట్లు పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రంలోపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కాగా, ముకేష్‌, నీతా అంబానీ దంపతులకు ముగ్గురు సంతానంలో ఆకాశ్‌, ఈషా ట్విన్స్‌ కాగా, చిన్న కుమారుడు ఆనంత్‌. ఇషా యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఇక బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ముకేష్‌ దాదాపు 91 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?