Silver Price Today: పెరుగుతున్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు

|

Mar 17, 2021 | 7:03 AM

Silver Price Today: దేశంలో ఒక వైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరుగుతోంది. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ...

Silver Price Today: పెరుగుతున్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు
Silver Price Today
Follow us on

Silver Price Today: దేశంలో ఒక వైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరుగుతోంది. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దేశంలో కిలో వెండి ధరపై రూ.200 మేర పెరిగింది. తాజాగా దేశీయంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.67,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ. 67,600 ఉండగా, చెన్నైలో రూ.71,600 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది. అలాగే పూణేలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, మైసూర్‌లో కిలో వెండి రూ. 67,600 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, విజయవాడలో రూ.71,600 ఉంది. అలాగే విశాఖలో రూ.71,600 ఉంది.

అయితే దేశంలోని బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల వివరాలు..

Nokia: సంచలన నిర్ణయం తీసుకున్న నోకియా.. భారీగా ఉద్యోగులను తొలగించనున్న దిగ్గజ సంస్థ..

Car Loan: కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ.. ఎంత ఈఎమ్‌ఐ కట్టాలో తెలుసుకోండి..