
భారతదేశంలో నిర్దిష్ట మొత్తాలకు మించి ఆదాయాన్ని ఆర్జించే వారికి ఆదాయపు పన్ను విధించబడుతుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలుకు జూలై 31 చివరి తేదీగా ప్రకటించింది. ఆదాయపు పన్ను దాఖలుకు గడువును పొడిగించినట్లు సమాచారం అందగా, ఎలాంటి గడువును పొడిగించలేదని, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు జూలై 31లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడు, ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎప్పుడు వస్తుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే కొందరికి ఇప్పటి వరకు రీఫండ్ రాలేదని సమాచారం. రీఫండ్ రాకపోవడానికి అనేక కారణాలు అంటాయి. అవేంటో చూద్దాం.
ఇది కూడా చదవండి: Gold Limit at Home: మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను నిబంధనలు ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి