Fixed Deposit: టార్గెట్ మెచూరిటీ ఫండ్ అంటే ఏమిటి? ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే మెరుగైన పెట్టుబడి మార్గమా..
మనలో చాలా మందికి బ్యాంకులో డబ్బు దాచుకుంటే మంచిదని ఓ అభిప్రాయం. అందుకే చాలా వరకు అనేక రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నా.. ఫిక్స్ డ్ డిపాజిట్(Fixed Deposit) చేయడానికి అనేక మంది ఇష్టపడుతుంటారు.
మనలో చాలా మందికి బ్యాంకులో డబ్బు దాచుకుంటే మంచిదని ఓ అభిప్రాయం. అందుకే చాలా వరకు అనేక రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నా.. ఫిక్స్ డ్ డిపాజిట్(Fixed Deposit) చేయడానికి అనేక మంది ఇష్టపడుతుంటారు. కానీ.. చాలా మంది సాంప్రదాయ పెట్టుబడిదారులకు తెలియనిది ఏమిటంటే.. డెట్ మ్యూచువల్ ఫండ్లు(Debt Mutual Funds) సైతం మంచి రాబడితో పాటు భద్రతను కలిగి ఉంటాయని. అసలు ఈ డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి.. వాటిలో పెట్టే డబ్బు వేటిలో పెట్టుబడిగా పెడతారు.. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఉండే రిస్క్ ఏమిటి వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
Latest Videos