Startup Stocks: టెక్ స్టార్టప్ కంపెనీల షేర్లు కొని ఇరుక్కున్న రిటైల్ ఇన్వెస్టర్లు.. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి?
Startup Stocks: కొత్తతరం కంపెనీలు ఐపీవోకి రాగానే రిటైల్ మదుపరులు(Retail investors) ఎక్కువగా వాటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు. కానీ.. ఇప్పుడు ఆ స్టార్టప్ కంపెనీలు మార్కెట్ లో లిస్టైన నాటి కంటే తక్కువ రేట్లకు(share price fell) ట్రేడ్ అవుతున్నాయి.
కొత్తతరం కంపెనీలు ఐపీవోకి రాగానే రిటైల్ మదుపరులు(Retail investors) ఎక్కువగా వాటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు. కానీ.. ఇప్పుడు ఆ స్టార్టప్ కంపెనీలు మార్కెట్ లో లిస్టైన నాటి కంటే తక్కువ రేట్లకు(share price fell) ట్రేడ్ అవుతున్నాయి. ఇలా పెట్టుబడి పెట్టి ఇరుక్కుపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నమదుపరులు ఉన్నారు. ఇప్పుడు వారి మదిలో ఉన్న అనుమానం ఏమిటంటే అసలు తమ పెట్టుబడులను ఇంకా ఆ కంపెనీల్లో కొనసాగించాలా లేక ఉపసంహరించుకోవాలా అన్నదే. మార్కెట్ ఓలటాలిటీకి .. జొమాటో, నైకా, పాలసీబజార్, పేటిఎం, నజారా టెక్నాలజీస్ వంటి అనేక స్టార్టప్ కంపెనీల పరిస్థితి అమాంతం దిగజారిపోయింది. తమ పెట్టుబడులు ఎక్కురెట్టు పెంచుతాయని నమ్మి వాటిలో పెట్టుబడి పెట్టిన అనేక మంది ఇప్పుడ అయోమయంలో ఉన్నారు. అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటి.. దీనిని బట్టి సగటు రిటైల్ ఇన్వెస్టర్ ఏమి గ్రహించాలి వంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..