ITC Stock: ఐటీసీ ఇన్వెస్టర్లకు గోల్డెన్ డేస్.. కంపెనీ తాజా రిటర్న్స్ విశ్లేషణ మీకోసం..
ITC Stock: చాలా కాలంగా ఐటీసీ ఇన్వెస్టర్లు(Investors) షేర్ ధర పెరుగుదలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరికి మంచి రోజులు వచ్చాయా అని మార్కెట్ వర్గాల్లో చర్చ మెుదలైంది. అసలు కంపెనీ రిజల్ట్స్ ఏం చెబుతున్నాయి. కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి.
వైరల్ వీడియోలు
Latest Videos