IPO News: IPO లో పెట్టుబడి పెట్టేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
IPO News: చాలా మంది ఐపీవోలో షేర్లను కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే ఆ ఐపీవోకు ఎంతమంది సబ్ స్కైబ్ చేస్తున్నరో గమనించాలి. చాలా మంది గ్రే మార్కెట్ ప్రీమియమ్ చూసి..
IPO News: చాలా మంది ఐపీవోలో షేర్లను కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే ఆ ఐపీవోకు ఎంతమంది సబ్ స్కైబ్ చేస్తున్నరో గమనించాలి. చాలా మంది గ్రే మార్కెట్ ప్రీమియమ్ చూసి పెట్టుబడి విషయంలో బోల్తా పడుతుంటారు. అందుకే IPO లో పెట్టుబడి పెట్టేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మనీ 9 మీకు చేస్తున్న సూచనలు ఇక్కడ చూసి తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
Latest Videos