
గూగుల్ మ్యాప్స్ లో ఉండే ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్ అనే ఫీచర్ ద్వారా మీరు తక్కువ ఫ్యుయెల్ తో గమ్యాన్ని చేరుకోవచ్చు. మీరు కారు వాడుతన్నారా? బైక్ వాడుతున్నారా? అన్నదాన్ని బట్టి మ్యాప్స్ సరైన రూట్ ను చూపిస్తుంది. మీరు ఏ రూట్ లో వెళ్తే ఎంత ఫ్యూయెల్ ఖర్చు అవుతుందో అంచనా వేసి మీకు చూపిస్తుంది. తద్వారా మీకు నచ్చిన రూట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..
ప్రాసెస్ ఇదే..
ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఫ్యూయెల్ ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా కలిసొస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు వీలైనంత తక్కువ దూరం ఉండే రూట్ ను చూపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ రూట్‌లో ట్రాఫిక్ ఉంటే ఫీచర్ ను ఆఫ్ చేసి మరో రూట్ ఎంచుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి