Insurance Porting: ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అంటే ఏమిటి? దానిని ఎలా చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
Insurance Porting: చాలా మంది తమ అవసరాల కోసం తెలిసివారు చెప్పారని, ఏజెంట్(Insurance Agent) తెలిసిన వాడని ఇన్సూరెన్స్ పాలసీలు కొంటుంటారు. బయట వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను పరిశీలించరు. అందువల్ల అవి ఖరీదైనవిగా ఉండవచ్చు. దీని నుంచి తప్పిచుకోవటానికి ఈ వీడియోను చూడండి..
Insurance Porting: చాలా మంది తమ అవసరాల కోసం తెలిసివారు చెప్పారని, ఏజెంట్(Insurance Agent) తెలిసిన వాడని ఇన్సూరెన్స్ పాలసీలు కొంటుంటారు. బయట వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను పరిశీలించరు. దీని వల్ల వారు కొన్న పాలసీ ఖరీదైనదిగా(Expensive) మారవచ్చు. అంటే అదే ఫీచర్లు అందిస్తున్న పాలసీ వేరే కంపెనీలో తక్కువ ప్రీమియంతో అందుతూ ఉండవచ్చు. అలాంటప్పుడు పాలసీని పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా. ఒక వేళ ఉంటే దానిని పొందటానికి ఎలాంటి అర్హతలు ఉండాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Multibagger Returns: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన టాటా షేర్.. 2 ఏళ్లలో మంచి రిటర్న్స్..
Anand Mahindra: ఒలింపిక్స్ కి వెళితే అతనికి మెడల్ పక్కా.. టాలెంట్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్..
వైరల్ వీడియోలు
Latest Videos